Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Writer: Pooja 07:02 AM, 3 జులై, 2026
రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లు నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు, 22.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన లబ్ధి పొందారు. ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

అదే సమయంలో రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) ప్రత్యామ్నాయ పర్సన్ ఇన్ చార్జ్ (పీఐసీ) కమిటీలను ప్రభుత్వం నియమించింది. రుణాల వసూళ్లలో జాప్యం, పరిపాలనా లోపాలు, ఆడిట్ అభ్యంతరాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కమిటీలు సేవలు అందిస్తాయని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

చిన్నారుల కోసం ‘అక్షర గోవిందం’ ప్రారంభించిన టీటీడీ

స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

ట్యాగ్లు
రైతు భరోసాతెలంగాణరైతులువ్యవసాయంపీఏసీఎస్సంక్షేమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు
జనరల్

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్
జనరల్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట
బిజినెస్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!