17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌

Writer: Nithish 11:53 AM, 17 నవంబర్, 2026
ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌

కోలీవుడ్‌లో ఒకప్పుడు సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన స్టార్‌ హీరో ధనుష్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే కలిసి పనిచేయడం లేదంటూ పలు వార్తలు, పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సినీ పరిశ్రమలో తన ప్రయాణానికి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనిరుధ్‌ ఓ భావోద్వేగపూరిత పోస్ట్‌ చేశారు. అయితే తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన ధనుష్‌ పేరును అందులో ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జరిగిన అనిరుధ్‌ పెళ్లి వేడుకలకు ధనుష్‌ హాజరుకాకపోవడం, ఇద్దరూ సోషల్‌ మీడియాలో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ధనుష్‌ నటించిన ‘3’ సినిమాతోనే అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అలాంటి తొలి అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తిని అనిరుధ్‌ ఎలా మర్చిపోతారని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతోనే ఇద్దరూ దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే తమ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలపై ధనుష్‌, అనిరుధ్‌ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతోందనే అంశం కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డు

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డు

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌

బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్యాగ్లు
ధనుష్‌అనిరుధ్‌ రవిచందర్‌ధనుష్‌ అనిరుధ్‌ కాంబినేషన్‌కోలీవుడ్‌తమిళ సినిమాసెలబ్రిటీ వార్తలుసంగీత దర్శకుడు3 సినిమాస్టార్ హీరోలుసినీ పరిశ్రమ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌
సినిమాలు

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!
బిజినెస్

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మహాశివరాత్రి రోజునే సినిమా అవకాశం.. రీఎంట్రీపై రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డు
సినిమాలు

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డు

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌
జనరల్

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
జనరల్

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..
జనరల్

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

ఇరాన్‌ ఆనకట్టల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
జనరల్

ఇరాన్‌ ఆనకట్టల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య
జనరల్

అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?
రాజకీయాలు

ట్రంప్ అధికారులపై ఇరాన్ గురి?