26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ TGTET ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

Writer: Harika S 12:48 PM, 26 సెప్టెంబర్, 2026
తెలంగాణ TGTET ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ TGTET ఇన్-సర్వీస్ టీచర్స్ 2026 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in

లో చెక్ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా మార్కుల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో TGTET పరీక్షలను నిర్వహించారు. మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉత్తీర్ణత శాతం 70.07గా నమోదైంది. పేపర్-1లో 68.76 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 73.60 శాతం, పేపర్-2 సోషల్ స్టడీస్‌లో 67 శాతం మంది అర్హత సాధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ రాత్రి థియేటర్‌కు కేటీఆర్.. నాని ‘ది పారడైజ్’పై ఆసక్తి

వృద్ధుల సంరక్షణ కేంద్రం నుంచి భావోద్వేగ సందేశం పంచుకున్న వినోద్ కాంబ్లీ

ఎన్నికల తర్వాత పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు.. ఏడీఆర్ నివేదికలో కీలక వివరాలు!

NTPCలో ఉద్యోగం.. నకిలీ భారతీయ గుర్తింపు.. బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్!

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కీలక చర్చ!

ట్యాగ్లు
తెలంగాణ TGTETTGTET ఫలితాలు 2026టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్తెలంగాణ విద్యాశాఖఇన్-సర్వీస్ టీచర్స్TGTET ఫలితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాటకు ప్రాణం పోసిన కవి.. ప్రసూన్ జోషి సృజనాత్మక ప్రస్థానం
సినిమాలు

నిశ్చితార్థంతో కొత్త జీవితానికి అంజిలి రెడ్డి శ్రీకారం.. ఘనంగా వేడుక
జనరల్

నిశ్చితార్థంతో కొత్త జీవితానికి అంజిలి రెడ్డి శ్రీకారం.. ఘనంగా వేడుక

ఈ రాత్రి థియేటర్‌కు కేటీఆర్.. నాని ‘ది పారడైజ్’పై ఆసక్తి
జనరల్

ఈ రాత్రి థియేటర్‌కు కేటీఆర్.. నాని ‘ది పారడైజ్’పై ఆసక్తి

సుకుమార్ శిష్యుల సినిమాల్లో అదే ఎమోషన్.. కొత్తదనం ఎక్కడ?
సినిమాలు

సుకుమార్ శిష్యుల సినిమాల్లో అదే ఎమోషన్.. కొత్తదనం ఎక్కడ?

వృద్ధుల సంరక్షణ కేంద్రం నుంచి భావోద్వేగ సందేశం పంచుకున్న వినోద్ కాంబ్లీ
జనరల్

వృద్ధుల సంరక్షణ కేంద్రం నుంచి భావోద్వేగ సందేశం పంచుకున్న వినోద్ కాంబ్లీ

ఎన్నికల తర్వాత పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు.. ఏడీఆర్ నివేదికలో కీలక వివరాలు!
జనరల్

ఎన్నికల తర్వాత పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు.. ఏడీఆర్ నివేదికలో కీలక వివరాలు!

తెలంగాణ TGTET ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
జనరల్

తెలంగాణ TGTET ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

NTPCలో ఉద్యోగం.. నకిలీ భారతీయ గుర్తింపు.. బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్!
జనరల్

NTPCలో ఉద్యోగం.. నకిలీ భారతీయ గుర్తింపు.. బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్!

టాటా ఏరిస్ బిల్డ్ క్వాలిటీకి అదిరిపోయే టెస్ట్.. హారియర్ ఈవీతో డెమో!
టెక్నాలజీ

టాటా ఏరిస్ బిల్డ్ క్వాలిటీకి అదిరిపోయే టెస్ట్.. హారియర్ ఈవీతో డెమో!

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!
జనరల్

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!
సినిమాలు

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!