19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

Writer: Nithish 04:12 PM, 19 సెప్టెంబర్, 2026
అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

భారత్‌లో ఇంజినీరింగ్‌ చదివి అమెరికాలో ఉన్నత స్థాయికి ఎదిగిన అనురాధ, వికాస్‌ సిన్హా దంపతులు తమ విద్యకు బాటలు వేసిన యూనివర్సిటీకి భారీ విరాళం అందించారు. యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (UNT)కు 20 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.191 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌పై ప్రత్యేక కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇద్దరూ శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, అనంతరం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు.

ఈ విరాళం ద్వారా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకుల కోసం ఎండోమెంట్లు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, పరిశోధనలు, ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై కార్యక్రమాలకు నిధులు అందనున్నాయి. వికాస్‌ సిన్హా ప్రస్తుతం బ్రాడ్‌కామ్‌లో మెయిన్‌ఫ్రేమ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగంలో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. విద్య తమ జీవితాల్లో ఎన్నో అవకాశాలకు దారితీసిందని, అదే అవకాశాలను భవిష్యత్‌ తరాల విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు దంపతులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్
ట్యాగ్లు
అనురాధ సిన్హావికాస్ సిన్హారూ.191 కోట్ల విరాళంయూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఏఐ పరిశోధనలువిద్యార్థుల స్కాలర్‌షిప్‌లుబ్రాడ్‌కామ్భారత సంతతి దంపతులు

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌
జనరల్

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక
సినిమాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు
జనరల్

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం
జనరల్

హైదరాబాద్‌ బేగంబజార్‌లో భక్తులను ఆకట్టుకుంటున్న స్వర్ణ గణపతి విగ్రహం

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం
జనరల్

అమెరికా యూనివర్సిటీకి తెలుగు దంపతుల భారీ విరాళం

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు
రాజకీయాలు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.
టెక్నాలజీ

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు
జనరల్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా
జనరల్

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!
రాజకీయాలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!