Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

న్యూయార్క్‌లో తెలుగు యువకుడి హత్య.. షాక్‌లో కుటుంబ సభ్యులు

09:08 AM, 7 జూన్, 2026
న్యూయార్క్‌లో తెలుగు యువకుడి హత్య.. షాక్‌లో కుటుంబ సభ్యులు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా అన్షుల్ అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లిన అన్షుల్ అక్కడ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో విధుల్లో భాగంగా పిజ్జా డెలివరీకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో డెలివరీ చేస్తున్న అన్షుల్‌పై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీబీఎస్ఈలో లోపం కనిపెట్టి జాక్‌పాట్ కొట్టిన నిసర్గ అధికారి

సీబీఎస్ఈలో లోపం కనిపెట్టి జాక్‌పాట్ కొట్టిన నిసర్గ అధికారి

ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ ఫలితాల ప్రకటన

ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ ఫలితాల ప్రకటన

హర్మూజ్ మార్గంపై అమెరికా-ఇరాన్ మాటల యుద్ధం

హర్మూజ్ మార్గంపై అమెరికా-ఇరాన్ మాటల యుద్ధం

భారతీరాజా మృతిపై ప్రధాని మోదీ సంతాపం

భారతీరాజా మృతిపై ప్రధాని మోదీ సంతాపం

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

ట్రంప్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది

ట్రంప్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది

ట్యాగ్లు
న్యూయార్క్తెలుగు యువకుడుఅన్షుల్హత్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ మద్యం కేసులో మాజీ నాగేశ్వరరావు మంత్రి అరెస్ట్
జనరల్

ఏపీ మద్యం కేసులో మాజీ నాగేశ్వరరావు మంత్రి అరెస్ట్

వన్డే ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో భారత్
క్రీడలు

వన్డే ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో భారత్

సీబీఎస్ఈలో లోపం కనిపెట్టి జాక్‌పాట్ కొట్టిన నిసర్గ అధికారి
జనరల్

సీబీఎస్ఈలో లోపం కనిపెట్టి జాక్‌పాట్ కొట్టిన నిసర్గ అధికారి

సినిమా షూటింగ్ సమయంలో అసౌకర్యానికి గురైన నటి...
సినిమాలు

సినిమా షూటింగ్ సమయంలో అసౌకర్యానికి గురైన నటి...

రామ్ చరణ్ ‘పెద్ది’కి భారీ వసూళ్లు.. వారం రోజుల్లో కొత్త రికార్డు
సినిమాలు

రామ్ చరణ్ ‘పెద్ది’కి భారీ వసూళ్లు.. వారం రోజుల్లో కొత్త రికార్డు

కరెన్సీలో భారీ మార్పు...ఆర్‌బీఐ ప్లాన్ ఏంటి?
బిజినెస్

కరెన్సీలో భారీ మార్పు...ఆర్‌బీఐ ప్లాన్ ఏంటి?

భారతీరాజా మృతిపై రాధికా భావోద్వేగం
సినిమాలు

భారతీరాజా మృతిపై రాధికా భావోద్వేగం

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు విచారణ..
రాజకీయాలు

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు విచారణ..

దర్శకుడి ఆరోపణలకు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్!
సినిమాలు

దర్శకుడి ఆరోపణలకు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్!

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..
గాసిప్స్

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

ఈక్విటీ ఫండ్లకు బ్రేక్...మార్కెట్‌లో ఏమవుతోంది?
బిజినెస్

ఈక్విటీ ఫండ్లకు బ్రేక్...మార్కెట్‌లో ఏమవుతోంది?

సల్మాన్–వంగా కాంబోపై సందేహాలు
సినిమాలు

సల్మాన్–వంగా కాంబోపై సందేహాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!