26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు

Writer: Pooja 05:09 PM, 26 సెప్టెంబర్, 2026
షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు

హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ పేర్లు ప్రత్యేకంగా నిలిచాయి. షారుఖ్ ఖాన్ రూ.10 వేల కోట్ల నికర ఆస్తులతో అత్యంత ధనిక భారతీయ నటుడిగా నిలిచారు. ఇక షారుఖ్ నటించిన ‘స్వదేశ్’లో హీరోయిన్‌గా నటించిన గాయత్రి ఒబెరాయ్ భర్త వికాస్ ఒబెరాయ్ నికర ఆస్తులు రూ.48,100 కోట్లుగా హరూన్ ఇండియా వెల్లడించింది. ఈ జాబితాలో వికాస్ 59వ స్థానంలో ఉన్నారు. గతేడాది ఆయన రూ.42,960 కోట్ల ఆస్తులతో 58వ స్థానంలో ఉన్నారు.

గాయత్రి ఒబెరాయ్ 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వదేశ్’ చిత్రంతో షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ చిత్రం ఆమె నటించిన ఏకైక సినిమా. 2005లో వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకున్న అనంతరం ఆమె సినీ పరిశ్రమకు దూరమయ్యారు. అంతకుముందు గాయత్రి టీవీ వ్యాఖ్యాతగా పనిచేయడంతో పాటు ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొన్నారు. 2000లో మిస్ ఇంటర్నేషనల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు

అయోధ్య విరాళాల కేసులో బయటపడిన కీలక వివరాలు

అయోధ్య విరాళాల కేసులో బయటపడిన కీలక వివరాలు

ట్యాగ్లు
షారుఖ్ ఖాన్గాయత్రి ఒబెరాయ్వికాస్ ఒబెరాయ్స్వదేశ్ మూవీహరూన్ ఇండియా రిచ్ లిస్ట్బాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం
జనరల్

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం

నాని సినిమాకు కొనసాగుతున్న కలెక్షన్ల జోరు
గాసిప్స్

నాని సినిమాకు కొనసాగుతున్న కలెక్షన్ల జోరు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క
జనరల్

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క

షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు
జనరల్

షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్
జనరల్

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
జనరల్

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్
క్రీడలు

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు
జనరల్

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ
క్రీడలు

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి
సినిమాలు

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!