27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

Writer: Chandrika 04:52 PM, 27 సెప్టెంబర్, 2026
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో అక్టోబరు 16న గరుడ వాహనం, అక్టోబరు 17న పుష్పక విమానం, అక్టోబరు 19న స్వర్ణరథం, అక్టోబరు 20న చక్రస్నానం ప్రధాన ఘట్టాలుగా నిలవనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. గరుడ వాహనసేవ మాత్రం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు జరుగుతుంది.

అక్టోబరు 11న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అంకురార్పణంతో ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అక్టోబరు 12న ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం నిర్వహిస్తారు. అనంతరం చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, మోహినీ అవతారం, గరుడ, హనుమంత, పుష్పక విమానం, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, స్వర్ణరథం, అశ్వ వాహన సేవలు జరగనున్నాయి. అక్టోబరు 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

ట్యాగ్లు
తిరుమలశ్రీవారి బ్రహ్మోత్సవాలునవరాత్రి బ్రహ్మోత్సవాలుతిరుమల ఆలయంటీటీడీగరుడ వాహనంపుష్పక విమానంస్వర్ణరథంచక్రస్నానంవాహనసేవ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...
క్రీడలు

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..
జనరల్

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..
జనరల్

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..
జనరల్

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..