Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

Writer: Pooja 04:52 PM, 1 జులై, 2026
విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

విద్యుత్‌ పొదుపు, వనరుల పరిరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యాలతో టీటీడీ పరిపాలనా భవనం, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో విద్యుత్‌ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని విభాగాధిపతులు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని సూచించారు.

అవసరం లేని సమయంలో విద్యుత్‌ పరికరాలను నిలిపివేయాలని, ఎయిర్‌ కండిషనర్లను ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. సెలవు రోజుల్లో ప్రత్యేక అనుమతి లేకుండా ఏసీల వినియోగాన్ని నిషేధించారు. విద్యుత్‌ వినియోగంపై ప్రతి నెల సమీక్షలు, తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

ట్యాగ్లు
టీటీడీవిద్యుత్‌పొదుపుతిరుమలరవిచంద్రవనరులపరిరక్షణఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల
సినిమాలు

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర
జనరల్

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్
జనరల్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల
జనరల్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

సమంతపై కొత్త చర్చ
సినిమాలు

సమంతపై కొత్త చర్చ

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!