3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం

Writer: Harika S 03:55 PM, 3 ఆగస్టు, 2026
శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూ వైభవాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ చిత్రంతో ప్రత్యేక బంగారు నాణెం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే సెప్టెంబరులో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక నాణెాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సుమారు 310 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల లడ్డూ 2009లో జీఐ ట్యాగ్‌ను పొందిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ దివ్య ప్రసాదం ఆధ్యాత్మిక విశిష్టతను, తిరుమల క్షేత్ర వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్మారక బంగారు నాణెాన్ని తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయం భక్తుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు తిరుమల లడ్డూ చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం

పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..

సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ

సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ

ట్యాగ్లు
టీటీడీతిరుమల లడ్డూబంగారు నాణెంశ్రీ వేంకటేశ్వర స్వామితిరుమలబ్రహ్మోత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం
జనరల్

పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?
క్రీడలు

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు
జనరల్

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు

'ఆరోపణలు రుజువైతే ఉరివేసుకునేవాడిని'- బ్రిజ్ భూషణ్
రాజకీయాలు

'ఆరోపణలు రుజువైతే ఉరివేసుకునేవాడిని'- బ్రిజ్ భూషణ్

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్
జనరల్

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం
జనరల్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..
జనరల్

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..

సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ
జనరల్

సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ

వాతావరణ మార్పులతో డెంగీ, చికున్‌గున్యా విజృంభణ
జనరల్

వాతావరణ మార్పులతో డెంగీ, చికున్‌గున్యా విజృంభణ

నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
జనరల్

నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

తెలంగాణలో వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్రం కీలక చర్యలు
జనరల్

తెలంగాణలో వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్రం కీలక చర్యలు

శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం
జనరల్

శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!