23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

Writer: Shivani K 12:14 PM, 23 సెప్టెంబర్, 2026
ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపాను అనుసంధానించే ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఐమెక్‌)కు మద్దతు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అనుబంధంగా జరిగిన సమావేశంలో గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ సభ్యులతో భేటీ అయిన సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ప్రభావం ఉన్న ప్రాంతాలకు దూరంగా పశ్చిమాసియా ఇంధన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

చమురు, ఇతర ఇంధన వనరులను పైప్‌లైన్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ ప్రాంతం నుంచి బయటకు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం ఐమెక్‌తో పాటు ఇతర మార్గాలకు పూర్తి మద్దతు ఇస్తుందని ట్రంప్‌ తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో దిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఐమెక్‌ను ప్రకటించారు. భారత్‌, పశ్చిమాసియా, ఐరోపాలను రైలు, సముద్ర మార్గాలు, ఇంధన మౌలిక వసతులు, డేటా నెట్‌వర్క్‌ల ద్వారా అనుసంధానించే బహుముఖ రవాణా, కనెక్టివిటీ ప్రాజెక్టుగా ఐమెక్‌ను రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ట్యాగ్లు
ఐమెక్భారత్అమెరికాడొనాల్డ్ ట్రంప్పశ్చిమాసియాఐరోపాఇంధన మౌలిక వసతులుఇరాన్జీ20ఐక్యరాజ్యసమితి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?
జనరల్

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...
జనరల్

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని
జనరల్

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..
జనరల్

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు
జనరల్

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...
జనరల్

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!