26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు.. డర్టీ బాంబు ముప్పుపై నిఘా హెచ్చరికలు

Writer: Shivani K 06:49 AM, 18 నవంబర్, 2026
అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు.. డర్టీ బాంబు ముప్పుపై నిఘా హెచ్చరికలు

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, రేడియోధార్మిక పదార్థాలతో కూడిన డర్టీ బాంబుల ద్వారా అమెరికా రాజధాని వాషింగ్టన్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు ఇరాన్‌ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రముఖ వార్తాసంస్థ సీఎన్‌ఎన్‌ కథనం ప్రకారం, ట్రంప్‌ ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. డర్టీ బాంబుల తయారీకి అవసరమైన సామగ్రిని ఇప్పటికే అమెరికాలోకి తరలించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయని కథనం పేర్కొంది. సరిహద్దు భద్రతలోని లోపాలు ఇందుకు సహకరించినట్లు తెలుస్తోంది. అయితే దాడులపై ఇరాన్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమై దౌత్య, నిఘా విభాగాల సిబ్బందికి రక్షణ సామగ్రి అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

డర్టీ బాంబుల కుట్రకు సంబంధించి వస్తున్న వార్తలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. రసాయన ఆయుధాల వినియోగం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, తమపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపించింది. సాధారణ అణ్వాయుధాలకు భిన్నంగా డర్టీ బాంబులు అణు విస్ఫోటనం సృష్టించవు. సంప్రదాయ పేలుడు పదార్థాలతో పాటు రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించి రూపొందించే వీటిని పేల్చినప్పుడు ఆ పదార్థాలు పరిసర ప్రాంతాల్లో వ్యాపించి ప్రజలను రేడియేషన్‌ ప్రభావానికి గురిచేసే ప్రమాదం ఉంటుంది. ఈ పరిణామాలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్

బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

ట్యాగ్లు
అమెరికాఇరాన్‌అమెరికా ఇరాన్‌ ఉద్రిక్తతలుడర్టీ బాంబురేడియోధార్మిక పదార్థాలునిఘా హెచ్చరికలువాషింగ్టన్‌అమెరికా సైనిక స్థావరాలుట్రంప్‌ ప్రభుత్వంఅంతర్జాతీయ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన ‘ఆదర్శ కుటుంబం’
ఓటీటీ

ఓటీటీలో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన ‘ఆదర్శ కుటుంబం’

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ
జనరల్

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

సమంత కోసం సినిమా షూటింగ్ వాయిదా?
సినిమాలు

సమంత కోసం సినిమా షూటింగ్ వాయిదా?

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
జనరల్

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్
జనరల్

బాంబు బెదిరింపు మెయిల్స్‌పై హైదరాబాద్ అప్రమత్తం - సీవీ ఆనంద్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!
జనరల్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్
సినిమాలు

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
బిజినెస్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ

ఎన్విడియాలో మరో ప్రేమకథ..
జనరల్

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!
సినిమాలు

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!