13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

Writer: Nithish 06:38 PM, 13 సెప్టెంబర్, 2026
అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

అమెరికాలో మెడికేర్‌ పథకాన్ని దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు భారత సంతతికి చెందిన ల్యాబ్‌ యజమాని ఖాదీర్‌ ఖాన్‌ మహ్మద్‌పై వచ్చాయి. టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌లో జన్యు పరీక్షల ల్యాబ్‌ను నిర్వహిస్తున్న 46 ఏళ్ల ఖాదీర్‌.. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్‌ మధ్య జన్యు పరీక్షలకు సంబంధించి సుమారు 93 మిలియన్‌ డాలర్ల మెడికేర్‌ క్లెయిమ్‌లకు దరఖాస్తు చేయించినట్లు అధికారులు తెలిపారు. అందులో 65 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.620 కోట్ల మేర క్లెయిమ్‌ అయినట్లు పేర్కొన్నారు.

అయితే, వైద్యుల సూచనలు లేకుండానే జన్యు పరీక్షలకు క్లెయిమ్‌లు దాఖలు చేసినట్లు, లబ్ధిదారులకు ఎలాంటి చికిత్స అందించకపోయినా ఈ ప్రక్రియ కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్యుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఖాదీర్‌ పాత్రపై దర్యాప్తు ప్రారంభించిన టెక్సాస్‌ అధికారులు.. అతడిపై అభియోగాలు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తుల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు
ట్యాగ్లు
మెడికేర్ మోసంఆరోగ్య బీమా మోసంఖాదీర్ ఖాన్ మహ్మద్టెక్సాస్ మెడికేర్ స్కామ్జన్యు పరీక్షలుమెడికేర్ క్లెయిమ్స్హైదరాబాద్అమెరికా ఆరోగ్య సేవలుల్యాబ్ యజమానిపరారీలో ఉన్న నిందితుడు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
జనరల్

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు