25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

Writer: Chandrika 12:06 PM, 25 సెప్టెంబర్, 2026
శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గొట్టా బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరగడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం వంశధార నదిలో సుమారు 41 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి కూడా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం లేకుండా నదులు, వాగుల సమీపానికి వెళ్లవద్దని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌

చదువుపై తపన.. ఉప్పొంగిన చెరువును దాటి బడికి వెళ్లిన విద్యార్థులు

ట్యాగ్లు
వంశధార నదిశ్రీకాకుళంగొట్టా బ్యారేజీఆంధ్రప్రదేశ్ వర్షాలుప్రమాద హెచ్చరికభారీ వర్షాలునది వరదవరద హెచ్చరికఏపీ వాతావరణంవంశధార వరద
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..
రాజకీయాలు

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు
జనరల్

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు
జనరల్

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
జనరల్

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌
జనరల్

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!