25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

Writer: Pooja 03:14 PM, 25 ఆగస్టు, 2026
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేరుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా “వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు” అంటూ పోస్ట్‌ చేశారు. 30 ఏళ్ల క్రితం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఫొటోను కూడా పంచుకున్నారు.

ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించి, ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

ట్యాగ్లు
వెలిగొండ ప్రాజెక్టుచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ప్రకాశంసాగునీరుతాగునీరు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌
సినిమాలు

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం
జనరల్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!
జనరల్

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?
సినిమాలు

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..
జనరల్

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్
సినిమాలు

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...
సినిమాలు

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!