25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి

Writer: Pooja 01:56 PM, 25 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి

ఖైరతాబాద్‌ అనగానే భారీ గణపతి ప్రతిమ గుర్తుకొస్తుంది. గణేశ్‌ నిమజ్జనం రోజున లక్షలాది మంది భక్తుల మధ్య భారీ ట్రక్‌ (టస్కర్‌)పై గణేశుడి విగ్రహాన్ని శోభాయాత్రగా ట్యాంక్‌బండ్‌ వైపు తరలిస్తారు. ఇంతటి భారీ జనసందోహం మధ్య టస్కర్‌ను అత్యంత జాగ్రత్తగా, నైపుణ్యంతో నడపాల్సి ఉంటుంది. అలాంటి అనుభవజ్ఞులైన డ్రైవర్లలో ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన మందడి వెంకటరెడ్డి ఒకరు.

వెంకటరెడ్డి విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టులో 26 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తన అనుభవంతో 2017లో తొలిసారి ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జన శోభాయాత్రలో విగ్రహాన్ని తరలించే టస్కర్‌ను నడిపే అవకాశం ఆయనకు లభించింది. అనంతరం 2020, 2025లోనూ ఇదే బాధ్యతను నిర్వర్తించారు. తాజాగా 2026లోనూ అవకాశం దక్కింది. శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో విగ్రహాన్ని మోసే ట్రక్‌ను వెంకటరెడ్డి నడపనున్నారు. గణేశుడి కృపతోనే తనకు నాలుగుసార్లు ఈ అవకాశం లభించిందని, ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...

కొరోవాయి తెగ వింత జీవనశైలి

కొరోవాయి తెగ వింత జీవనశైలి

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

ట్యాగ్లు
ఖైరతాబాద్ గణేశుడుగణేశ్ నిమజ్జనంహైదరాబాద్ గణేశుడుగణేశ్ శోభాయాత్రమందడి వెంకటరెడ్డిట్యాంక్ బండ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అరకులో భారీ వర్షాలు..

అరకులో భారీ వర్షాలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...
సినిమాలు

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..
జనరల్

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి
జనరల్

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌
సినిమాలు

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...
సినిమాలు

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

కర్ణాటకలో ది ప్యారడైజ్ హవా.. నాని కెరీర్‌లో మరో రికార్డు
సినిమాలు

కర్ణాటకలో ది ప్యారడైజ్ హవా.. నాని కెరీర్‌లో మరో రికార్డు

గణేష్‌ శోభాయాత్రలో భక్తి గీతాలే ఉండాలి: శశిధర్
జనరల్

గణేష్‌ శోభాయాత్రలో భక్తి గీతాలే ఉండాలి: శశిధర్

వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం..
సినిమాలు

వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం..

మహిళల తర్వాత పురుషులూ.. కబడ్డీ ఫైనల్‌కు టీమిండియా!
క్రీడలు

మహిళల తర్వాత పురుషులూ.. కబడ్డీ ఫైనల్‌కు టీమిండియా!

ఏఐకి శిక్షణ ఇస్తూ ఏఐనే వాడారు.. ఉద్యోగులపై ఓపెన్‌ఏఐ చర్యలు
టెక్నాలజీ

ఏఐకి శిక్షణ ఇస్తూ ఏఐనే వాడారు.. ఉద్యోగులపై ఓపెన్‌ఏఐ చర్యలు

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...
జనరల్

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!