25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Writer: Nithish 08:17 AM, 25 ఆగస్టు, 2026
బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి సంస్థను బీఎస్‌ఎన్‌ఎల్‌ తరహాలో నిర్వీర్యం కానివ్వబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణిని బొగ్గు గనులకే పరిమితం చేయకుండా బంగారం, లిథియం వంటి ఖనిజాల మైనింగ్‌లోకి విస్తరించి లాభాల బాటలో నడిపిస్తామని తెలిపారు. ఎన్‌టీపీసీ స్థాయిలో సింగరేణిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం సచివాలయంలో సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు భట్టిని సన్మానించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కార్మిక సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. సింగరేణిని భవిష్యత్ తరాలకు లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని భట్టి పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాక్‌లు తీసుకోకపోవడం, ఉన్న గనులను మూసివేయడం వల్ల సంస్థకు నష్టం జరిగిందని భట్టి విమర్శించారు. సింగరేణి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నైని, తాడిచర్ల-2, మణుగూరు డీప్‌సైడ్ బ్లాక్-2 వంటి బొగ్గు బ్లాక్‌లను సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ఒడిశాలోని నైని బ్లాక్ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి రాష్ట్రానికి గర్వకారణమైన సంస్థ అని, కొత్త గనులు, వ్యాపార విస్తరణ, నూతన ప్రాజెక్టులతో సంస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్‌లో సింగరేణిని దేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

ట్యాగ్లు
సింగరేణిభట్టి విక్రమార్కతెలంగాణ ప్రభుత్వంఉత్తమ్‌కుమార్‌రెడ్డిసింగరేణి కార్మికులుబొగ్గు గనులునైని కోల్ బ్లాక్లిథియం మైనింగ్ప్రభుత్వ రంగ సంస్థలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌
క్రీడలు

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం
క్రీడలు

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు
జనరల్

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత
రాజకీయాలు

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్
జనరల్

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!