13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

Writer: Nithish 09:44 PM, 13 సెప్టెంబర్, 2026
బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా నిర్వహించిన విందుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ హాజరుకాలేదు. సుదీర్ఘ ప్రయాణం, టైమ్‌జోన్‌ మార్పు కారణంగా అలసటకు గురైన నేపథ్యంలో ఆయన విందుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ కూడా విందులో పాల్గొనలేదు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు విందుకు హాజరయ్యారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్‌, చైనా మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా కొనసాగించేందుకు పరస్పర అవగాహన, సహకారం అవసరమని నేతలు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ట్యాగ్లు
బ్రిక్స్‌ సమ్మిట్‌షి జిన్‌పింగ్‌నరేంద్ర మోదీవ్లాదిమిర్‌ పుతిన్‌భారత్‌ చైనా సంబంధాలుద్వైపాక్షిక చర్చలుబ్రిక్స్‌ విందుఅబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌భారత్‌ చైనా విభేదాలుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్
క్రీడలు

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి
జనరల్

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
రాజకీయాలు

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ
జనరల్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు
జనరల్

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు
జనరల్

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!