22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలి సినిమాతోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసిన నటి

Writer: Pooja 04:49 PM, 20 నవంబర్, 2026
తొలి సినిమాతోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసిన నటి

దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో పాటు, ఇందులో హీరోయిన్‌గా పరిచయమైన సాత్విక వీరవల్లి కూడా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కొత్త భామకు వరుసగా భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘RC 17’ కోసం సాత్వికకు ఇప్పటికే ఫొటోషూట్ నిర్వహించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సుకుమార్ కూడా ఆమెను దాదాపుగా ఎంపిక చేసినట్లు, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ‘బెదురులంక’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఫాంటసీ డ్రామా ‘NC-25’లోనూ సాత్విక హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ సాత్వికకు రెండు ప్రాజెక్టుల్లో అవకాశాలు ఇచ్చినట్లు వెల్లడించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీటితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కరణ్ అరవింద్ కుమార్, ధృవ్ విక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘జాకీ’ సినిమాలోనూ ఆమెకు అవకాశం దక్కినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుల్లో ఆమె ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. తొలి సినిమాతోనే ఇన్ని అవకాశాల గురించి ప్రచారం జరుగుతుండటంతో సాత్విక పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

ట్యాగ్లు
సాత్విక వీరవల్లిఆకాశంలో ఒక తారదుల్కర్ సల్మాన్రామ్ చరణ్సుకుమార్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!