12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

Writer: Pooja 02:49 PM, 13 జులై, 2026
‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ జంటగా నటిస్తున్న 'మాతృభూమి' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. తొలుత 'బాటిల్ ఆఫ్ గాల్వాన్' అనే పేరును నిర్ణయించిన చిత్రబృందం, వివాదాలకు తావివ్వకుండా తరువాత 'మాతృభూమి'గా మార్చింది. షూటింగ్ పూర్తైనప్పటికీ సెన్సార్ సంబంధిత అంశాల కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతోంది.

కొన్ని సున్నితమైన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సినిమా విడుదల 2027కి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. అయితే అన్ని సమస్యలు సకాలంలో పరిష్కారమైతే 2026 అక్టోబర్ 20 లాంగ్ వీకెండ్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసే అవకాశమూ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?

యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?

లోకేశ్‌కు బన్నీ గడువు?

లోకేశ్‌కు బన్నీ గడువు?

ట్యాగ్లు
సల్మాన్ ఖాన్మాతృభూమిబాలీవుడ్చిత్రాంగద సింగ్అపూర్వ లఖియాసినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి
జనరల్

శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జనరల్

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు
జనరల్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు
జనరల్

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
షోస్

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ
క్రీడలు

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు
జనరల్

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!