22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్ ఈ నెలలోనేనా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

Writer: Chandrika 09:54 AM, 19 నవంబర్, 2025
ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్ ఈ నెలలోనేనా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

ప్రభాస్ - మారుతి కాంబోలో వస్తున్న ది రాజా సాబ్‌ సంగీతంపై భారీ హైప్ ఏర్పడింది. పాటలు ఎప్పుడు విడుదలవుతాయన్న ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఇంకా ఏ పాటను విడుదల చేయకపోయినప్పటికీ, అన్ని ట్రాక్‌లు సిద్ధంగా ఉన్నాయనీ, ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే విడుదల చేయాలనే ప్లాన్ టీమ్‌లో ఉందని సమాచారం.

రెండు లిరికల్ వీడియోలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని, అందులో పాన్ ఇండియా రీచ్ ఎక్కువగా ఉన్న పాటనే ముందుగా విడుదల చేయబోతున్నారని టాక్. ఈ నెలాఖరుకల్లా కనీసం ఒక పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇంకా సినిమాలో ఓ ఎనర్జిటిక్ జాతర సాంగ్ కూడా ఉందని, అది థియేటర్లలో భారీగా పని చేస్తుందని టీమ్ నమ్ముతోంది.

ఇంకా ప్రత్యేకంగా, ఒక పాటను మేల్- ఫీమేల్ రెండు వెర్షన్‌ల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం ఐదు పాటలు ఈ సినిమాలో ఉంటాయని టాక్. ఇలా ఎన్నో అప్‌డేట్‌లు బయటకు వస్తుండటంతో, అభిమానులు ఇప్పుడు పాటల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

ట్యాగ్లు
ప్రభాస్మారుతిది రాజా సాబ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!