Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

12:56 PM, 11 జూన్, 2026
పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్‌లో కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. తాజాగా వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో కూడా చురుకుగా పాల్గొని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.

అయితే జూన్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి వీకెండ్‌లోనే కలెక్షన్లు నిరాశపరిచాయని, వీక్‌డేస్‌లో వసూళ్లు మరింత తగ్గినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం కమర్షియల్ విజయాన్ని అందుకోవడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డేకు మరోసారి నిరాశ ఎదురైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్‌కూ ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

ట్యాగ్లు
పూజా హెగ్డేవరుణ్ ధావన్హై జవానీ తో ఇష్క్ హోనా హైమృణాల్ ఠాకూర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లాక్‌బస్టర్ విజయానికి కారణమైన వెంకటేష్ ఐడియా..
సినిమాలు

బ్లాక్‌బస్టర్ విజయానికి కారణమైన వెంకటేష్ ఐడియా..

మేక్ ఇన్ ఇండియాకు బలం ఇచ్చిన సి-295
జనరల్

మేక్ ఇన్ ఇండియాకు బలం ఇచ్చిన సి-295

తెలంగాణపై మాధవీలత వ్యాఖ్యలు రాజకీయ దుమారం..
సినిమాలు

తెలంగాణపై మాధవీలత వ్యాఖ్యలు రాజకీయ దుమారం..

సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
జనరల్

సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు

కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ పేరు చుట్టూ రాజకీయ తుఫాన్
రాజకీయాలు

కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ పేరు చుట్టూ రాజకీయ తుఫాన్

ఏపీ మద్యం కేసులో మాజీ మంత్రి  నాగేశ్వరరావు అరెస్ట్
జనరల్

ఏపీ మద్యం కేసులో మాజీ మంత్రి నాగేశ్వరరావు అరెస్ట్

వన్డే ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో భారత్
క్రీడలు

వన్డే ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో భారత్

సీబీఎస్ఈలో లోపం కనిపెట్టి జాక్‌పాట్ కొట్టిన నిసర్గ అధికారి
జనరల్

సీబీఎస్ఈలో లోపం కనిపెట్టి జాక్‌పాట్ కొట్టిన నిసర్గ అధికారి

సినిమా షూటింగ్ సమయంలో అసౌకర్యానికి గురైన నటి...
సినిమాలు

సినిమా షూటింగ్ సమయంలో అసౌకర్యానికి గురైన నటి...

రామ్ చరణ్ ‘పెద్ది’కి భారీ వసూళ్లు.. వారం రోజుల్లో కొత్త రికార్డు
సినిమాలు

రామ్ చరణ్ ‘పెద్ది’కి భారీ వసూళ్లు.. వారం రోజుల్లో కొత్త రికార్డు

కరెన్సీలో భారీ మార్పు...ఆర్‌బీఐ ప్లాన్ ఏంటి?
బిజినెస్

కరెన్సీలో భారీ మార్పు...ఆర్‌బీఐ ప్లాన్ ఏంటి?

భారతీరాజా మృతిపై రాధికా భావోద్వేగం
సినిమాలు

భారతీరాజా మృతిపై రాధికా భావోద్వేగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!