4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

Writer: Bhargavi 09:21 AM, 20 మార్చి, 2026
మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ఎందుకంటే వారి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. నటుడు మహేష్ బాబు ప్రస్తుతం తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పుడు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి ‘వారణాసి’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఇదే సమయంలో మహేష్ బాబు నిర్మాతగా మారబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన తన సొంత నిర్మాణంలో ఒక భారీ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఆ సినిమాని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సినిమాలో ఆయన ఒక సూపర్ మాన్ గెటప్ లో మనకు కనిపించబోతున్నారట. ఇక ఎప్పటినుంచో మహేష్ బాబు ఆ పాత్రను చేయాలని అనుకుంటున్నాప్పటికి ఆయనకు ఇప్పటివరకు వీలుపడలేదు. ఇక ఎలాగూ వారణాసి సినిమాతో ఆయనకు హాలీవుడ్ మార్కెట్లో మంచి పట్టు దొరుకుతుంది. కాబట్టి తనే ప్రొడ్యూసర్ గా మారి సినిమాను చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికి నమ్రత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొంటుంటే నమ్రత ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది...ఇక మహేష్ బాబు ఎందుకని అంత రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అతను ఓకే అంటే చాలామంది ప్రొడ్యూసర్లు అతని సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు కదా ఆయనే ప్రొడ్యూసర్ గా మారడం ఎందుకు అనే డౌట్ ప్రతి ఒకరికి రావచ్చు. కానీ మహేష్ బాబు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన హాలీవుడ్ మార్కెట్ పూర్తిగా పెరిగిపోతుంది. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి రెమ్యూనరేషన్ రూపంలో డబ్బులు తీసుకునే కంటే తనే ఓన్ గా ప్రొడ్యూస్ చేసి వచ్చిన లాభం మొత్తాన్ని తనే తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట. అయితే ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ట్యాగ్లు
మహేష్ బాబురాజమౌళిటాలీవుడ్నిర్మాతకొత్త సినిమాపాన్ వరల్డ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
జనరల్

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి
రాజకీయాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!