22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కింగ్‌’లో కరీనా కపూర్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌?

Writer: Pooja 06:51 PM, 6 అక్టోబర్, 2026
‘కింగ్‌’లో కరీనా కపూర్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌?

షారుఖ్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా ‘కింగ్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వార్‌’, ‘పఠాన్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ వెండితెరకు పరిచయం కానుంది. స్టార్‌ కాస్ట్‌తో ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

పింక్‌విల్లా ప్రత్యేక కథనం ప్రకారం కరీనా కపూర్‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాలో ఈ నెలాఖరులో చిత్రీకరించనున్న ప్రత్యేక పాటలో ఆమె పాల్గొననున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కించనున్న ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనున్నట్లు సమాచారం. షారుఖ్‌ ఖాన్‌ పుట్టినరోజైన నవంబర్‌ 2న ‘కింగ్‌’ నుంచి కొత్త ప్రమోషనల్‌ కంటెంట్‌ను విడుదల చేసే అవకాశం ఉందని కథనం పేర్కొంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అభిషేక్‌ బచ్చన్‌, రాణి ముఖర్జీ, అనిల్‌ కపూర్‌, జాకీ ష్రాఫ్‌, జైదీప్‌ అహ్లావత్‌, అర్షద్‌ వార్సీ, రాఘవ్‌ జుయల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 24న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

రామాయణ నిర్మాత నిర్మాణంలో క్రిష్ 4?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

భారీ పారితోషికం అడుగుతున్న సూర్య?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

నితిన్ కథల ఎంపికలో మార్పులు?

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

మాన్‌స్టర్‌లో పవర్‌ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

విజయ్, నానికి కథ వినిపించిన వెంకీ అట్లూరి?

ట్యాగ్లు
షారుఖ్ ఖాన్కింగ్ సినిమాకరీనా కపూర్సిద్ధార్థ్ ఆనంద్సుహానా ఖాన్బాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!