18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

Writer: Pooja 09:26 AM, 18 ఆగస్టు, 2026
‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ పూర్తయింది. అయితే మిగిలిన చిత్రీకరణను వచ్చే ఏడాదిలోనే తిరిగి ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ‘సలార్ 2’ మిగిలిన షూటింగ్ 2027లో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ రెండు భాగాల పనులను ముందుగా పూర్తి చేస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ‘సలార్ 2’లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబళే ఫిల్మ్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిగిలిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

‘ఫౌజీ’లో గాంధీజీ పాత్రపై ఆసక్తి!

‘ఫౌజీ’లో గాంధీజీ పాత్రపై ఆసక్తి!

ట్యాగ్లు
సలార్ 2ప్రభాస్ప్రశాంత్ నీల్పృథ్వీరాజ్ సుకుమారన్శ్రుతి హాసన్హోంబలే ఫిల్మ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్ బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?
షోస్

బిగ్ బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు
షోస్

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి
బిజినెస్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం
షోస్

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!
జనరల్

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల
టెక్నాలజీ

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...
టెక్నాలజీ

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి
బిజినెస్

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాలు

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!