6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

Writer: Chandrika 03:40 PM, 6 అక్టోబర్, 2026
కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమ నేత, ఉద్యమ పితామహుల్లో ఒకరైన కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును ఒక స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పవిత్రవాణి ప్రస్తుతం వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు.

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల కుటుంబాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా నియమించడంతో పాటు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలికి మహిళా కమిషన్‌లో అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో బాపూజీ కుమార్తె పవిత్రవాణికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?

ట్యాగ్లు
తెలంగాణ రాజకీయాలుతెలంగాణ కాంగ్రెస్గవర్నర్ కోటా ఎమ్మెల్సీపవిత్రవాణికొండా లక్ష్మణ్ బాపూజీతెలంగాణ ఉద్యమంరేవంత్ రెడ్డితెలంగాణ శాసన మండలిపద్మశాలి సామాజిక వర్గంతెలంగాణ కాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్
జనరల్

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..
జనరల్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్
జనరల్

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?
గాసిప్స్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి
జనరల్

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
సినిమాలు

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం
సినిమాలు

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌
క్రీడలు

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు
సినిమాలు

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!