8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామాయణ’ తెలుగు రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్.. రంగంలోకి ఎస్‌వీసీ?

Writer: Harika S 06:48 AM, 8 అక్టోబర్, 2026
‘రామాయణ’ తెలుగు రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్.. రంగంలోకి ఎస్‌వీసీ?

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ఎపిక్ చిత్రాన్ని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘దాదా’ షూటింగ్‌లోకి బాలయ్య రీఎంట్రీ.. క్రిస్మస్‌కు మాస్ ఫీస్ట్ రెడీ!

‘జై హనుమాన్‌’లో మమితా బైజుకు కీలక పాత్ర? భారీ ప్రాజెక్ట్‌లో మలయాళీ భామ!

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్

వరుస పరాజయాల తర్వాత ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ ఇస్తాడా?

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

మమ్ముట్టి vs దుల్కర్?

మమ్ముట్టి vs దుల్కర్?

ట్యాగ్లు
రామాయణరణ్‌బీర్ కపూర్సాయి పల్లవియష్నితేష్ తివారిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దాదా’ షూటింగ్‌లోకి బాలయ్య రీఎంట్రీ.. క్రిస్మస్‌కు మాస్ ఫీస్ట్ రెడీ!
గాసిప్స్

‘దాదా’ షూటింగ్‌లోకి బాలయ్య రీఎంట్రీ.. క్రిస్మస్‌కు మాస్ ఫీస్ట్ రెడీ!

‘రామాయణ’ తెలుగు రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్.. రంగంలోకి ఎస్‌వీసీ?
గాసిప్స్

‘రామాయణ’ తెలుగు రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్.. రంగంలోకి ఎస్‌వీసీ?

‘జై హనుమాన్‌’లో మమితా బైజుకు కీలక పాత్ర? భారీ ప్రాజెక్ట్‌లో మలయాళీ భామ!
గాసిప్స్

‘జై హనుమాన్‌’లో మమితా బైజుకు కీలక పాత్ర? భారీ ప్రాజెక్ట్‌లో మలయాళీ భామ!

సెన్సిటివ్ టాపిక్‌తో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’.. కామెడీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో?
సినిమాలు

భారత్‌లో జెమినీ ఇన్ క్రోమ్‌కు బిగ్ అప్‌డేట్.. ఇదే!
టెక్నాలజీ

గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్‌లోకి క్లాడ్.. యూజర్లకు కొత్త AI సౌకర్యం!

చాట్‌జీపీటీలో ఏజ్ ప్రిడిక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పిన ఓపెన్‌ఏఐ.. ఇదే ప్రాసెస్!

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!
ఓటీటీ

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

కాశీ విశాలాక్షి ఆలయ విశేషాలు.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన దివ్యక్షేత్రం!
జనరల్

బతుకమ్మ 2026: తంగేడు పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల వేడుకలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!