30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

Writer: Pooja 10:15 PM, 30 ఆగస్టు, 2026
రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

బాలీవుడ్‌లో ‘ఆజాద్‌’ సినిమాతో పరిచయమైన యువ నటి రాషా తడాని, తెలుగులో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలోనూ నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా రాషా క్రేజ్‌ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె అభయ్‌ వర్మకు జోడీగా ‘లైకీ లైకా’ అనే రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాలో నటిస్తున్నారు. ప్రేమ, బాధ, నమ్మకం అనే అంశాల చుట్టూ సాగే ఈ చిత్రానికి సౌరభ్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని మేకర్స్‌ భావించినప్పటికీ, రీషూట్స్‌తో పాటు కొన్ని అదనపు పనుల కారణంగా 2027 ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

రాషా తొలి చిత్రం ‘ఆజాద్‌’లోని ‘ఉయి అమ్మ’ పాటతో ఆమె డ్యాన్స్‌కు మంచి ఆదరణ లభించింది. ‘లైకీ లైకా’లోనూ రాషా డ్యాన్సర్‌ పాత్రలో కనిపించనుండటంతో, ఆమె ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ ప్రత్యేక డ్యాన్స్‌ నంబర్‌ను చిత్రంలో చేర్చాలని చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పాట చిత్రీకరణ కోసమే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 ఫిబ్రవరిలో వాలెంటైన్స్‌ డే సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

ట్యాగ్లు
రాషా తడానిలైకీ లైకాఅభయ్ వర్మబాలీవుడ్ నటిరొమాంటిక్ యాక్షన్ డ్రామామూవీ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?
గాసిప్స్

బాలయ్య సినిమాలో తమిళ స్టార్‌?

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం
సినిమాలు

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?
గాసిప్స్

రాషా తడాని ‘లైకీ లైకా’ వాయిదా?

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది  - నమిత
సినిమాలు

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది - నమిత

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు
క్రీడలు

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం
జనరల్

భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు
క్రీడలు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం
జనరల్

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం

కార్పొరేట్‌ లైఫ్‌ ఎప్పటికీ ముగియని పరీక్ష - మహిళ పోస్ట్‌ వైరల్‌
జనరల్

కార్పొరేట్‌ లైఫ్‌ ఎప్పటికీ ముగియని పరీక్ష - మహిళ పోస్ట్‌ వైరల్‌

రెసిస్టెన్స్‌ ఎకానమీపై ఇరాన్‌ ఫోకస్‌
బిజినెస్

రెసిస్టెన్స్‌ ఎకానమీపై ఇరాన్‌ ఫోకస్‌

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌
జనరల్

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!