6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

Writer: Shivani K 08:48 AM, 19 ఆగస్టు, 2026
తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

బాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన జోడీ తెరపై సందడి చేయబోతున్నట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారిగా కలిసి నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్న ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ప్రస్తుతం స్క్రిప్టింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభించేలా నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీని దృష్టిలో పెట్టుకునే కథను రూపొందించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హారర్, మిస్టరీ, మానసిక అంశాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా సినిమా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కనికా ధిల్లాన్‌కు ఇప్పటికే రచయిత్రిగా మంచి గుర్తింపు ఉంది. మన్మర్జియాన్, కేదార్‌నాథ్, జడ్జిమెంటల్ హై క్యా, హసీన్ దిల్‌రూబా, రష్మీ రాకెట్, రక్షా బంధన్, డంకీ వంటి చిత్రాలకు ఆమె కథలు అందించారు. నిర్మాతగానూ దో పట్టి వంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా హసీన్ దిల్‌రూబా, ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకుల్లో నమ్మకం సంపాదించారు. ఇప్పుడు దర్శకురాలిగా ఆమె తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

ట్యాగ్లు
సైఫ్ అలీఖాన్కియారా అద్వానీకనికా ధిల్లాన్బాలీవుడ్సూపర్‌నేచురల్ థ్రిల్లర్హారర్ మూవీమిస్టరీ థ్రిల్లర్ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్బాలీవుడ్ సినిమాలుసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?
జనరల్

ఫ్లాట్‌ఫాం టికెట్, రూ.500 ఫైన్.. ఈ విషయం మీకు తెలుసా?

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం
జనరల్

ఏసీపీ వివేక్ భగత్‌పై ఆరోపణలు.. మహువా మొయిత్రా తీవ్ర ఆగ్రహం

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనపై స్పందించిన నటుడు సోనూసూద్..

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్
జనరల్

ఫ్లై దుబాయ్ పైలట్‌పై గొడ్డలితో దాడి.. చూపు దెబ్బతిన్న స్మిట్ మచ్చార్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..
జనరల్

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న చమురు సంక్షోభం..

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో అక్టోబర్ 13 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్
జనరల్

ఈసీ ఆఫీస్ దగ్గర ఎంపీల ఆందోళన, రాహుల్ గాంధీ అరెస్ట్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?
గాసిప్స్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి
జనరల్

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
సినిమాలు

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం
సినిమాలు

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!