27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

Writer: Shivani K 09:30 AM, 27 ఆగస్టు, 2026
డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'డ్రాగన్'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వైరల్ అవుతోంది. చేతికి గాయం కావడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ నిలిపివేయకుండా, తారక్ అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇతర నటీనటుల కలయికలో కీలక సన్నివేశాలతో పాటు టాకీ భాగాలను కూడా ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక 'డ్రాగన్'లో ప్రశాంత్ నీల్ తన సాధారణ శైలికి భిన్నంగా కనిపించనున్నారనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన విభిన్నమైన రంగుల సమ్మేళనంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా నీల్ చిత్రాల్లో కనిపించే డార్క్ టోన్స్, బ్లాక్ అండ్ గ్రే ఛాయలకు భిన్నంగా ఈ భాగాలను రంగురంగుల దృశ్యాలతో, అత్యంత వైభవంగా చూపించనున్నారట. ఫ్లాష్‌బ్యాక్‌లో రిచ్ విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని ఇండస్ట్రీ వర్గాల మాట. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కొనసాగుతుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

డిసెంబర్ బరిలో నాగార్జున?

డిసెంబర్ బరిలో నాగార్జున?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

ట్యాగ్లు
ఎన్టీఆర్డ్రాగన్ప్రశాంత్‌నీల్ఎన్టీఆర్‌డ్రాగన్జూనియర్‌ఎన్టీఆర్మైత్రీమూవీమేకర్స్ఎన్టీఆర్‌ఆర్ట్స్రవిబస్రూర్తెలుగుసినిమాభారతీయసినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?
సినిమాలు

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..
క్రీడలు

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..
క్రీడలు

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

ఆసియా క్రీడల్లో టీమిండియా క్వార్టర్‌ఫైనల్ షెడ్యూల్ ఖరారు...
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్వార్టర్‌ఫైనల్ షెడ్యూల్ ఖరారు...

జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలా? చంచల్‌గూడలో ప్రత్యేక అవకాశం
జనరల్

జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలా? చంచల్‌గూడలో ప్రత్యేక అవకాశం

భూకంపం కాదు.. హిమనీ పతనమే నేపాల్ వరదలకు కారణం: అమెరికా జియాలాజికల్ సర్వే
జనరల్

భూకంపం కాదు.. హిమనీ పతనమే నేపాల్ వరదలకు కారణం: అమెరికా జియాలాజికల్ సర్వే

ఏఐ స్టార్టప్‌తో సత్తా చాటిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్
టెక్నాలజీ

ఏఐ స్టార్టప్‌తో సత్తా చాటిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!
టెక్నాలజీ

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

ఇండిగో విమానంలో ఫ్యామిలీ విందు..
జనరల్

ఇండిగో విమానంలో ఫ్యామిలీ విందు..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

వెల్లుల్లిని రాత్రిపూట తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు
ఆరోగ్యం

వెల్లుల్లిని రాత్రిపూట తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు