Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

Writer: Harika S 05:24 AM, 10 జులై, 2026
విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా విడుదలవుతున్న అరుదైన రికార్డును విజయ్ ‘జన నాయగన్’తో సొంతం చేసుకోబోతున్నారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ సీఎంలుగా కొనసాగుతున్న సమయంలో వారి సినిమాలు విడుదల కాగా, ఇప్పుడు విజయ్ కూడా అదే జాబితాలో చేరనున్నారు. జూలై 24న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంతో పిల్లల కోసం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలని చేసిన ప్రణాళికలు అమలు కావడం కష్టంగా మారింది.

తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మమిత బైజు ఎపిసోడ్ మినహా సెకండాఫ్, విలన్ ట్రాక్, ఫ్లాష్‌బ్యాక్ వంటి కీలక భాగాలను పూర్తిగా మార్చినట్లు సమాచారం. క్లైమాక్స్‌ను భారీ స్థాయిలో రూపొందించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్‌లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

 RAPO -23 లో సంయుక్త మీనన్?

RAPO -23 లో సంయుక్త మీనన్?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

ట్యాగ్లు
విజయ్జన నాయకన్తమిళ సినిమాముఖ్యమంత్రిభగవంత్ కేసరి రీమేక్బాక్సాఫీస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?
గాసిప్స్

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?
సినిమాలు

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?
సినిమాలు

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?

విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!
సినిమాలు

విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!

‘చెన్నై లవ్ స్టోరీ’కి కొత్త సవాల్.. సీఎం విజయ్ సినిమాతో పోటీ?
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’కి కొత్త సవాల్.. సీఎం విజయ్ సినిమాతో పోటీ?

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత
సినిమాలు

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

కెమెరా ముందుకు మెహర్ రమేష్..
సినిమాలు

కెమెరా ముందుకు మెహర్ రమేష్..

ఈ వారం థియేటర్లు vs ఓటీటీ.. ఏది మీ ఛాయిస్?
ఓటీటీ

ఈ వారం థియేటర్లు vs ఓటీటీ.. ఏది మీ ఛాయిస్?

భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!
సినిమాలు

భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!
గాసిప్స్

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

ధనుష్ ‘ఓమ్’లో నసీరుద్దీన్ షా ఎంట్రీ!
సినిమాలు

ధనుష్ ‘ఓమ్’లో నసీరుద్దీన్ షా ఎంట్రీ!

రాశీ ఖన్నా ఎమోషనల్ నోట్ వెనుక కారణం ఇదే!
సినిమాలు

రాశీ ఖన్నా ఎమోషనల్ నోట్ వెనుక కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!