18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

Writer: Pooja 07:56 AM, 3 జులై, 2026
సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

అక్కినేని అఖిల్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటివరకు పూర్తి సినిమా చూడలేదని, కానీ ట్రైలర్ చూసిన వెంటనే చాలా ఇంప్రెస్ అయ్యానని తెలిపారు. సమంత నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్న అఖిల్, సమంతకు మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా జూలై 10న విడుదల కానుంది. భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - దర్శకుడు రమణా రెడ్డి సోమ

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - దర్శకుడు రమణా రెడ్డి సోమ

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిసమంతమా ఇంటి బంగారంలెనిన్ సినిమాతెలుగు సినిమాసినిమా ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్
రాజకీయాలు

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...
జనరల్

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

జియో యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...
సినిమాలు

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..
జనరల్

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..
జనరల్

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...
జనరల్

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...
రాజకీయాలు

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!