7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?

Writer: Harika S 07:00 AM, 7 ఆగస్టు, 2026
అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?

ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో వైజాగ్ ఇన్ఓర్బిట్ మాల్‌లో నిర్మించిన AAA సినిమాస్‌ను ఆగస్టు 9న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ముంబై షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎనిమిది స్క్రీన్లతో రూపొందిన ఈ మల్టీప్లెక్స్‌లో ప్రాంతంలోనే అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రారంభోత్సవాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆహ్వానితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రవేశం కల్పించనుండగా, అల్లు అర్జున్ పర్యటన ముగిసిన తర్వాత ఆగస్టు 10 నుంచి సాధారణ ప్రేక్షకులకు AAA సినిమాస్ అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్

ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్

ది ప్యారడైజ్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్

ట్యాగ్లు
అల్లు అర్జున్ఏఏఏ సినిమాస్విశాఖపట్నంఏషియన్ సినిమాస్ఇన్ఓర్బిట్ మాల్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?
గాసిప్స్

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?
సినిమాలు

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?
గాసిప్స్

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!
ఓటీటీ

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!

ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్
సినిమాలు

ఇక కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తా: కాజోల్

‘జన నాయకుడు’ ఓటీటీలోకి వచ్చేసేది అప్పుడే!
ఓటీటీ

‘జన నాయకుడు’ ఓటీటీలోకి వచ్చేసేది అప్పుడే!

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?
జనరల్

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్
జనరల్

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌
జనరల్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
జనరల్

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..
జనరల్

తెలంగాణ ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు..