Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆనంద్ చేతుల మీదుగా పాట విడుదల

Writer: Nithish 05:59 AM, 2 జులై, 2026
ఆనంద్ చేతుల మీదుగా పాట విడుదల

'సమ్మర్ హాలిడేస్' చిత్రం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రంలోని 'క్రష్' పాటను ఆనంద్ దేవరకొండ, ఆదిత్య హాసన్, నిర్మాత ఎస్. కే. ఎన్. విడుదల చేశారు. ఈ గీతానికి సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం రచించారు.

ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, సినిమాలోని చిన్నారుల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. టీజర్ తనను భావోద్వేగానికి గురి చేసిందని, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ, ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించినట్లే సినిమాను కూడా పలుమార్లు చూడాలనిపించేలా రూపొందించామని చెప్పారు. కార్యక్రమంలో చిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ వెబ్ సిరీస్‌లో జాన్వీ?

తమిళ వెబ్ సిరీస్‌లో జాన్వీ?

'టాక్సిక్‌'లో ఐదుగురు హీరోయిన్లు

'టాక్సిక్‌'లో ఐదుగురు హీరోయిన్లు

వేధింపులపై స్పందించిన కయాదు

వేధింపులపై స్పందించిన కయాదు

వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు

డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు

ట్యాగ్లు
సమ్మర్ హాలిడేస్క్రష్ పాటఆనంద్ దేవరకొండఅనురాగ్ కులకర్ణిశ్రీకర్ధీరజ్ మొగిలినేనితెలుగు సినిమాపాట విడుదలసినీ వార్తలుహైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
అరుంధతి రికార్డును బద్దలుకొట్టిన ‘మా ఇంటి బంగారం’

అరుంధతి రికార్డును బద్దలుకొట్టిన ‘మా ఇంటి బంగారం’

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగరాజు కస్టడీపై నేడు తీర్పు
జనరల్

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ
రాజకీయాలు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి
జనరల్

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి

గ్రామీణ వేతనాలపై కేంద్రం కొత్త రేట్లు
జనరల్

గ్రామీణ వేతనాలపై కేంద్రం కొత్త రేట్లు

‘మై టీడీపీ యాప్‌’పై సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

‘మై టీడీపీ యాప్‌’పై సంచలన వ్యాఖ్యలు

చమురు దిగుమతుల్లో రికార్డు
బిజినెస్

చమురు దిగుమతుల్లో రికార్డు

జీఎస్‌టీ వసూళ్లు జోరు
బిజినెస్

జీఎస్‌టీ వసూళ్లు జోరు

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం
జనరల్

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం

బంగారం దిగుమతులకు ఊరట
బిజినెస్

బంగారం దిగుమతులకు ఊరట

లాభాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ
బిజినెస్

ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ

హార్దిక్‌కు భారీ డిమాండ్
క్రీడలు

హార్దిక్‌కు భారీ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!