25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగళూరులో భారీ ఉపగ్రహ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న పిక్సెల్‌

Writer: Pooja 09:58 AM, 25 నవంబర్, 2026
బెంగళూరులో భారీ ఉపగ్రహ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న పిక్సెల్‌

హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్‌ రంగానికి చెందిన స్టార్టప్‌ సంస్థ పిక్సెల్‌ (Pixxel) తన భారీ ఉపగ్రహ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌కు బదులుగా బెంగళూరును ఎంపిక చేసుకుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘గిగాపిక్సెల్‌’ (GigaPixxel) అని పేరు పెట్టారు. మనీకంట్రోల్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 2027 మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని సంస్థ ప్రాథమికంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుతో భారత్‌లో పిక్సెల్‌ ఉపగ్రహ తయారీ సామర్థ్యం మరింత విస్తరించనుంది.

ఈ కేంద్రంలో తొలుత ఒకేసారి సుమారు 50 ఉపగ్రహాలను తయారు చేసే సామర్థ్యం ఉండనుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 100 ఉపగ్రహాలకు పెంచాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తే భారీ సంఖ్యలో ఉపగ్రహాలను ఉత్పత్తి చేయడం సంస్థకు మరింత సులభం కానుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో పిక్సెల్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరును ఎంపిక చేసుకోవడంతో కర్ణాటకలో సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

పదవి నుంచి తప్పుకున్నా.. మళ్లీ సీఈవోలుగా పగ్గాలు చేపట్టిన టెక్ దిగ్గజాలు

పదవి నుంచి తప్పుకున్నా.. మళ్లీ సీఈవోలుగా పగ్గాలు చేపట్టిన టెక్ దిగ్గజాలు

24 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్.. మాజీ ఉద్యోగిని ఆవేదన ఇదే!

24 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్.. మాజీ ఉద్యోగిని ఆవేదన ఇదే!

లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

లేఆఫ్స్‌పై గూగుల్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

భారీ బ్యాటరీతో మోటో ఎడ్జ్‌ 70 నియో లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ట్యాగ్లు
పిక్సెల్ సంస్థగిగాపిక్సెల్ కేంద్రంబెంగళూరు పెట్టుబడులుఉపగ్రహ తయారీఅంతరిక్ష సాంకేతికతకర్ణాటక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో
జనరల్

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?
సినిమాలు

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?

బెంగళూరులో భారీ ఉపగ్రహ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న పిక్సెల్‌
టెక్నాలజీ

బెంగళూరులో భారీ ఉపగ్రహ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న పిక్సెల్‌

వెయ్యి కోట్ల మార్కును అందుకోలేక రామాయణ?
సినిమాలు

వెయ్యి కోట్ల మార్కును అందుకోలేక రామాయణ?

RC17: మళ్ళీ తెరపైకి మగధీర గుర్రం?
గాసిప్స్

RC17: మళ్ళీ తెరపైకి మగధీర గుర్రం?

నేడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాల విడుదల
రాజకీయాలు

నేడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాల విడుదల

ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం
జనరల్

ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం

ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం
రాజకీయాలు

ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?
గాసిప్స్

స్పైడర్ మ్యాన్ 5కు నోలన్ దర్శకత్వం ?

బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?
సినిమాలు

బ్రహ్మాస్త్రం 2పై అయాన్ ముఖర్జీ కీలక ప్రకటన?

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?
సినిమాలు

ఫౌజీ: ప్రభాస్ యాక్షన్ పూర్తి?

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా సేవల సమస్యలకు చెక్‌..మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!