Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్

Writer: Harika S 12:48 PM, 4 జులై, 2026
ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్

ఆస్తి వేలం వివాదంపై నిర్మాత బండ్ల గణేశ్ స్పందిస్తూ, యూనియన్ బ్యాంక్ తన ఆస్తిని మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు అన్యాయంగా విక్రయించిందని ఆరోపించారు. 2022లో ఈ వ్యవహారాన్ని న్యాయస్థానంలో సవాల్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

అయితే యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి తన హక్కులను చట్టబద్ధంగా సాధిస్తానని బండ్ల గణేశ్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు ఎంట్రీపై తమిళ నటుడి ఆనందం!

తెలుగు ఎంట్రీపై తమిళ నటుడి ఆనందం!

బన్నీపై సాయి ప్రశంసలు!

బన్నీపై సాయి ప్రశంసలు!

సెంచరీ దిశగా దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’?

సెంచరీ దిశగా దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’?

నాగబంధం హైలైట్ రిషభ్

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

ట్యాగ్లు
బండ్ల గణేశ్ఆస్తి వేలంయూనియన్ బ్యాంక్సుప్రీంకోర్టుహైకోర్టుడీఆర్‌టీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?
గాసిప్స్

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!
సినిమాలు

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ
బిజినెస్

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?
సినిమాలు

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?
గాసిప్స్

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం
జనరల్

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు
జనరల్

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

ఆ రోజులు మరిచిపోలేను - నభా నటేష్
సినిమాలు

ఆ రోజులు మరిచిపోలేను - నభా నటేష్

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?
గాసిప్స్

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!