21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?

Writer: Pooja 08:55 AM, 21 ఆగస్టు, 2026
టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?

తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేళ బాలీవుడ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎస్‌.ఎస్‌. రాజమౌళి వంటి దర్శకుల కృషితో టాలీవుడ్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. తెలుగు సినిమా విజయాలను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు స్వాగతిస్తుండగా, కొందరి వ్యాఖ్యలు మాత్రం వివాదానికి దారి తీస్తున్నాయి.

తాజాగా టాలీవుడ్‌ టాప్‌ స్టార్ల సినిమాలు వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాయంటూ ఓ నెటిజన్‌ చేసిన పోస్టుకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ‘ఊప్స్‌’ అంటూ స్పందించారు. ఆ పోస్టును నెటిజన్‌ తొలగించినప్పటికీ, దర్శకుడి స్పందన మాత్రం సోషల్‌ మీడియాలో కొనసాగింది. దీంతో తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వార్‌’, ‘పఠాన్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఇలాంటి స్పందన ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభాస్‌ను ‘ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌’గా పేర్కొన్న సందర్భంలోనూ ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది -  గౌరి ప్రియ

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది - గౌరి ప్రియ

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

ట్యాగ్లు
సిద్ధార్థ్ ఆనంద్టాలీవుడ్తెలుగు సినిమాబాలీవుడ్ దర్శకుడుప్రభాస్తెలుగు చిత్ర పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది -  గౌరి ప్రియ
సినిమాలు

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది - గౌరి ప్రియ

వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్
జనరల్

వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్
షోస్

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

సోమాలియా తీరంలో కలకలం...
జనరల్

సోమాలియా తీరంలో కలకలం...

వయసు తక్కువైనా కీళ్ల నొప్పులా..? వైద్యుల సూచనతో అసలు కారణం తెలుసుకోండి!
ఆరోగ్యం

వయసు తక్కువైనా కీళ్ల నొప్పులా..? వైద్యుల సూచనతో అసలు కారణం తెలుసుకోండి!

గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!
టెక్నాలజీ

గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!
సినిమాలు

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!
సినిమాలు

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ
షోస్

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!
సినిమాలు

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!
సినిమాలు

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!