10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వచ్చే నెల థియేటర్లలోకి ‘కార్మేని సెల్వం’

Writer: Pooja 07:35 PM, 5 మార్చి, 2026
వచ్చే నెల థియేటర్లలోకి ‘కార్మేని సెల్వం’

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు – తమిళ ద్విభాషా చిత్రం కార్మేని సెల్వం వచ్చే నెల 3, 2026 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాకు అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరి దేశవ్యాప్తంగా భారీ విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

నిజాయితీగా జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ కథ సాగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడో భావోద్వేగంగా చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఆసక్తిని రేకెత్తించగా, త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?

ట్యాగ్లు
కార్మేని సెల్వంసముద్రఖనిగౌతమ్ వాసుదేవ్ మీనన్తెలుగు తమిళ మూవీరామ్ చక్రిపాత్‌వే ప్రొడక్షన్స్పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన
జనరల్

చంద్రబాబు అరెస్ట్‌పై సౌదీలో టీడీపీ నిరసన

సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు
జనరల్

సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చుక్కెదురు

మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?
రివ్యూలు

మండాడి మూవీ రివ్యూ: స్నేహం కాస్తా శత్రుత్వంగా మారితే.. ఈ పడవల పోటీ కథేంటి?

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు
జనరల్

భారత కంపెనీలపై చర్యలు తీసుకోండి- యూఎస్ సెనెటర్లు

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..
జనరల్

డల్లాస్ సదస్సులో ట్రంప్ కీలక ప్రకటనలు..

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?
రివ్యూలు

సర్దార్ 2 సినిమా రివ్యూ: కార్తి నటన ఈ స్పై థ్రిల్లర్‌ను కాపాడిందా?

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్
రాజకీయాలు

మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి
రాజకీయాలు

వెయ్యి రోజుల పాలనతో జిల్లాలో రాజకీయ వేడి

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
జనరల్

‘ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’ విజేత డాక్టర్ సృజనా దేవికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం
జనరల్

ఒక్క ఎకరాతో నెలకు లక్షల్లో ఆదాయం

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల
జనరల్

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!