7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

Writer: Nithish 07:23 PM, 6 ఆగస్టు, 2026
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ వార్తలపై చిరంజీవి టీమ్ క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులవుతున్నారంటూ గత రెండు రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య కథనాలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసి, తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టింది.

ప్రస్తుతం చిరంజీవి తన పూర్తి దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఆ చిత్ర టైటిల్ టీజర్‌ను ఆగస్టు 22న విడుదల చేయనున్నారు. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని నాని నిర్మించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

ట్యాగ్లు
చిరంజీవిఏపీ బ్రాండ్ అంబాసిడర్మెగా 158విశ్వంభరబాబీవశిష్ఠశ్రీకాంత్ ఓదెలనానిటాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం
జనరల్

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్
బిజినెస్

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
సినిమాలు

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?
రాజకీయాలు

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

గ్లోబల్ పొలిటిక్స్‌లో కొత్త డ్రామా స్టార్ట్?
జనరల్

గ్లోబల్ పొలిటిక్స్‌లో కొత్త డ్రామా స్టార్ట్?

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?
సినిమాలు

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ
సినిమాలు

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..