27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

Writer: Nithish 11:54 AM, 27 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

‘ఇరుముడి’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలనటి బేబీ నక్షత్రకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె నటనకు ఏకంగా రెండు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు, ఒక ఉత్తమ నటుడు (స్పెషల్ మెన్షన్) అవార్డు అందుకున్న హీరో ధనుష్ కూడా ఫిదా అయ్యారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు శివ నిర్వాణకు వీడియో కాల్ చేసిన ధనుష్.. నక్షత్రతో మాట్లాడి ఆమె నటనను ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే ఎంతో పరిణతితో పాత్రను పోషించిందంటూ ప్రశంసించారు.

ఆ తర్వాత సరదాగా.. ‘‘మనం ఎప్పుడైనా కలిసినప్పుడు నాకు కూడా నటన నేర్పిస్తావా?’’ అని ధనుష్ అడగడంతో నక్షత్ర ఆశ్చర్యపోయి క్యూట్‌గా ‘యెస్’ అని సమాధానమిచ్చింది. త్వరలో కలుద్దామని ధనుష్ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘ఇరుముడి’లో మణికంఠ పాత్రలో నక్షత్ర నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. మరోవైపు ‘టాక్సిక్’ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ‘ఇరుముడి’ జోరు తగ్గుతుందని భావించినప్పటికీ, ఆ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రవితేజ నటించిన ‘ఇరుముడి’ హవా మరికొన్ని వారాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

ట్యాగ్లు
బేబీ నక్షత్రధనుష్ఇరుముడిరవితేజశివ నిర్వాణబాలనటితెలుగు సినిమాటాలీవుడ్సినిమా వార్తలునక్షత్ర నటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
జనరల్

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..
షోస్

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?
క్రీడలు

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?
షోస్

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ  టెస్ట్... గిన్నిస్ రికార్డ్
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ టెస్ట్... గిన్నిస్ రికార్డ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!