24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్‌ను భావోద్వేగానికి గురి చేసిన నాదల్ కథ

Writer: Harika S 10:28 AM, 9 జూన్, 2026
ధనుష్‌ను భావోద్వేగానికి గురి చేసిన నాదల్ కథ

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘రాఫా’ డాక్యుమెంటరీని వీక్షించిన అనంతరం నటుడు ధనుష్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. నాదల్ కెరీర్‌లో ఎదుర్కొన్న శారీరక, మానసిక సవాళ్లను ఈ డాక్యుమెంటరీ ద్వారా పూర్తిగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. మ్యాచ్‌లలో ఓడినప్పుడు లేదా పాయింట్లు కోల్పోయినప్పుడు అభిమానిగా తాను విమర్శించేవాడినని, కానీ ఆ సమయంలో నాదల్ ఎంతటి నొప్పిని భరిస్తూ ఆడాడో ఇప్పుడు తెలిసిందని వెల్లడించారు.

నాదల్ కేవలం గొప్ప క్రీడాకారుడు మాత్రమే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడని ధనుష్ కొనియాడారు. “ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే GOAT (Greatest Of All Time)” అని అభివర్ణించారు. మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రాఫా’ డాక్యుమెంటరీలో నాదల్ విజయాలు, పోరాటాలు, వ్యక్తిగత జీవితం, కెరీర్‌లోని కీలక ఘట్టాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

ట్యాగ్లు
ధనుష్రఫెల్ నాదల్రాఫా డాక్యుమెంటరీనెట్‌ఫ్లిక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు
జనరల్

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!