9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

Writer: Chandrika 12:28 PM, 9 సెప్టెంబర్, 2026
‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

‘బేబి’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. తాజాగా ఆనంద్‌ దేవరకొండతో కలిసి ‘ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌’లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన వైష్ణవి.. ‘బేబి’తో పోల్చితే ‘ఎపిక్‌’ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ‘బేబి’ తర్వాత మళ్లీ ఆనంద్‌ దేవరకొండతో కలిసి పనిచేస్తున్నందున తమ ఎంపిక సరైందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉందని భావించామని తెలిపారు. ‘బేబి’ తర్వాత ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనే విషయంలో తొలినాళ్లలో కొంత భయం, ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేకుండా కథకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పారు.

‘ఎపిక్‌’లో తాను పోషించిన కడలి పాత్ర తనకు ఎంతో దగ్గరైందని వైష్ణవి తెలిపారు. కడలిలా స్వేచ్ఛగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నా.. పరిస్థితులు, తల్లిదండ్రుల ప్రభావం కారణంగా చాలామంది తమ కోరికలను మనసులోనే దాచుకుంటారని వివరించారు. జీవితంలో ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరూ తమ కోసం తాము గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంటుందని, అందుకే ఈ పాత్రతో బాగా కనెక్ట్‌ అయ్యానని చెప్పారు. సినిమా చేస్తున్న సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, గతంలో బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఉండే సంకోచం తగ్గిందని తెలిపారు. కడలి పాత్ర తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ముందుగా మనల్ని మనం నమ్ముకోవాలనే విషయాన్ని ఈ సినిమా ద్వారా నేర్చుకున్నానని వైష్ణవి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!

సర్దార్ 2 కోసం మాళవిక సాహసం!

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!

బాలయ్యతో కాజల్ మాస్ కెమిస్ట్రీ!

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

హనుమాన్ అంశ్: చిన్న సినిమాకు భారీ విజయం ఎలా?

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

‘ఎపిక్’ బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

ట్యాగ్లు
వైష్ణవి చైతన్యఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ఎపిక్ సినిమాఆనంద్ దేవరకొండబేబి సినిమాతెలుగు సినిమాతెలుగు హీరోయిన్కడలి పాత్రఎపిక్ విడుదలటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?
గాసిప్స్

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...
ఓటీటీ

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..
బిజినెస్

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..
జనరల్

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..
జనరల్

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య
సినిమాలు

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..
జనరల్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..
జనరల్

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...
జనరల్

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!