11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

Writer: Chandrika 04:50 PM, 11 సెప్టెంబర్, 2026
‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్‌ అంశ్‌’. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రానికి భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటికే హిందీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు వెర్షన్‌ సెప్టెంబర్‌ 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ మూవీలో శోభినవ్‌ సత్య ప్రధాన పాత్రలో నటించారు. ఆధ్యాత్మిక నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

ట్యాగ్లు
హనుమాన్‌ అంశ్‌నీమ్‌ కరోలి బాబాహనుమాన్‌ అంశ్‌ తెలుగు విడుదలత్రివిక్రమ్‌ శ్రీనివాస్‌విశాల్‌ చతుర్వేదిశోభినవ్‌ సత్యతెలుగు సినిమాలుతెలుగు సినిమాబాక్సాఫీస్‌ఆధ్యాత్మిక చిత్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు
జనరల్

మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు
సినిమాలు

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం
జనరల్

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!