Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

త్రిష కుక్కపై ఆసక్తికర విషయం

Writer: Shivani K 12:53 PM, 2 జులై, 2026
త్రిష కుక్కపై ఆసక్తికర విషయం

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ‘గట్టి కుస్తీ 2’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గట్టి కుస్తీ’కి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు విశాల్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం త్రిష వద్ద ఉన్న పెంపుడు కుక్క, తన కుక్క ‘టెడ్డీ’ కూతురేనని ఆయన సరదాగా చెప్పారు. అది పూడిల్ జాతికి చెందిన ఖరీదైన, ఎంతో క్యూట్ కుక్క అని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ, తన భార్య జ్వాలా గుత్తా మరియు త్రిష ఎంతో మంచి స్నేహితులని, కలిసినప్పుడు ఎక్కువగా పెంపుడు కుక్కల గురించే మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టినందుకు త్రిష ఎలాంటి అభ్యంతరం చెప్పరని ఆశిస్తున్నానని నవ్వుతూ వ్యాఖ్యానించారు. త్రిషకు కుక్కలంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఆమె తరచూ తన పెంపుడు కుక్కలతో ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల తన వ్యక్తిగత విషయాలపై వచ్చిన ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇస్తూ, తన జీవితంలో జోక్యం చేసుకునే హక్కు తన పెట్ డాగ్‌కే ఉందని చెప్పి స్పందించారు. ఇప్పుడు విష్ణు విశాల్ చెప్పిన ఈ సరికొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పూజా హెగ్డే మనసు దోచుకున్న హీరో ఎవరంటే..?

పూజా హెగ్డే మనసు దోచుకున్న హీరో ఎవరంటే..?

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్

‘ఆదర్శ కుటుంబం’లో హైలైట్ ఏంటంటే?

‘ఆదర్శ కుటుంబం’లో హైలైట్ ఏంటంటే?

ట్యాగ్లు
గట్టి కుస్తీ 2విష్ణు విశాల్త్రిషఐశ్వర్య లక్ష్మిజ్వాలా గుత్తాతమిళ సినిమామూవీ న్యూస్పెట్ డాగ్సెలబ్రిటీ న్యూస్సోషల్ మీడియా వైరల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
‘డీసీ’ రిలీజ్ ఫిక్స్?

‘డీసీ’ రిలీజ్ ఫిక్స్?

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్
రాజకీయాలు

తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్

అభిమానికి బహుమతి...హార్దిక్ పాండ్య గొప్ప మనసు
క్రీడలు

అభిమానికి బహుమతి...హార్దిక్ పాండ్య గొప్ప మనసు

బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..
రాజకీయాలు

బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..

కాండెరే బ్రాండ్ అంబాసిడర్‌గా స్మృతి మంధానా
జనరల్

కాండెరే బ్రాండ్ అంబాసిడర్‌గా స్మృతి మంధానా

జైలర్ 2పై బిగ్ అప్డేట్..
సినిమాలు

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

“ఆయా షేర్” వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా? కాసర్ల శ్యామ్ రివీల్!
సినిమాలు

“ఆయా షేర్” వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా? కాసర్ల శ్యామ్ రివీల్!

మహిళా పాత్రల్లో మార్పు ఇంకా పూర్తి కాలేదు - అదితి రావు
సినిమాలు

మహిళా పాత్రల్లో మార్పు ఇంకా పూర్తి కాలేదు - అదితి రావు

ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం...నలుగురు అరెస్ట్
జనరల్

ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం...నలుగురు అరెస్ట్

ధృవ్ విక్రమ్ కొత్త ఛాలెంజ్.. మైత్రీ బ్యానర్‌లో భారీ ఎంట్రీ!
సినిమాలు

ధృవ్ విక్రమ్ కొత్త ఛాలెంజ్.. మైత్రీ బ్యానర్‌లో భారీ ఎంట్రీ!

పూజా హెగ్డే మనసు దోచుకున్న హీరో ఎవరంటే..?
సినిమాలు

పూజా హెగ్డే మనసు దోచుకున్న హీరో ఎవరంటే..?

కామెంట్స్ (1)

user
Nareddy Bhargavi45 నిమిషాల క్రితం

Interesting