
షోస్

రవితేజ నటించిన ‘ఇరుముడి’ నార్త్ అమెరికాలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికే $800K గ్రాస్ వసూళ్లను దాటి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వసూళ్లు ఇంకా కొనసాగుతుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా మరిన్ని మైలురాళ్లు అందుకునే అవకాశం కనిపిస్తోంది.
ఓవర్సీస్‌లో ఈ చిత్రాన్ని ప్రత్యంగిరా యూఎస్ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ‘ఇరుముడి’ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. నార్త్ అమెరికాలో సినిమాకు వస్తున్న స్పందన, వసూళ్లతో చిత్రబృందం, డిస్ట్రిబ్యూటర్లు మరింత ఉత్సాహంగా ఉన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!