Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన కాజల్ అగర్వాల్

11:59 AM, 8 జూన్, 2026
సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన కాజల్ అగర్వాల్

నటి కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించి, తర్వాత ఇతర భాషల చిత్రాల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్‌ను దక్కించుకుంది. తాజాగా ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. ఇక్కడి ప్రొఫెషనలిజం, టెక్నీషియన్స్, దర్శకులు మరియు కథా వైవిధ్యం చాలా బలంగా ఉంటాయని ఆమె పేర్కొంది.

సౌత్ సినిమాలకు వస్తున్న గ్లోబల్ రీచ్ తనను ఎంతో ఆనందపరుస్తోందని కాజల్ తెలిపారు. హిందీ సినిమాలతో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీ మరింత మెరుగ్గా రాణిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 111’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగచైతన్య ‘వృషకర్మ’పై భారీ అంచనాలు

నాగచైతన్య ‘వృషకర్మ’పై భారీ అంచనాలు

వేద టీవీ ఎంట్రీ.. మీడియా రంగంలో కొత్త అధ్యాయం!

‘పెద్ది’ బాక్సాఫీస్ రికార్డు బ్రేక్.. 4 రోజుల్లో భారీ వసూళ్లు

పవన్ కళ్యాణ్‌పై రాహుల్ రామకృష్ణ ట్వీట్.. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు

దసరా రేసులో వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా?

వర్మ ప్రశంసలతో వార్తల్లో నిలిచిన హారర్ సంచలనం!

ట్యాగ్లు
కాజల్ అగర్వాల్సౌత్ ఇండస్ట్రీNBK111తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?
క్రీడలు

కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?

బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

హెచ్‌సీఏలో హైడ్రామా.. అధ్యక్షుడికి హైకోర్టు షాక్!
క్రీడలు

హెచ్‌సీఏలో హైడ్రామా.. అధ్యక్షుడికి హైకోర్టు షాక్!

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే వెళ్లిపోవాలా?
జనరల్

ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే వెళ్లిపోవాలా?

నాగచైతన్య ‘వృషకర్మ’పై భారీ అంచనాలు
సినిమాలు

నాగచైతన్య ‘వృషకర్మ’పై భారీ అంచనాలు

జెట్ క్రాష్‌పై దర్యాప్తు ప్రారంభం
జనరల్

జెట్ క్రాష్‌పై దర్యాప్తు ప్రారంభం

వేద టీవీ ఎంట్రీ.. మీడియా రంగంలో కొత్త అధ్యాయం!
సినిమాలు

వేద టీవీ ఎంట్రీ.. మీడియా రంగంలో కొత్త అధ్యాయం!

ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం
రాజకీయాలు

ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం

‘పెద్ది’ బాక్సాఫీస్ రికార్డు బ్రేక్.. 4 రోజుల్లో భారీ వసూళ్లు
సినిమాలు

‘పెద్ది’ బాక్సాఫీస్ రికార్డు బ్రేక్.. 4 రోజుల్లో భారీ వసూళ్లు

సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన కాజల్ అగర్వాల్
సినిమాలు

సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన కాజల్ అగర్వాల్

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు
రాజకీయాలు

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు

పవన్ కళ్యాణ్‌పై రాహుల్ రామకృష్ణ ట్వీట్.. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు
సినిమాలు

పవన్ కళ్యాణ్‌పై రాహుల్ రామకృష్ణ ట్వీట్.. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!