26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీతమ్మ పాత్రలో నటించడం ప్రత్యేక అనుభవం.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు

Writer: Nithish 02:56 PM, 26 అక్టోబర్, 2026
సీతమ్మ పాత్రలో నటించడం ప్రత్యేక అనుభవం.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో సీతమ్మ పాత్రలో నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని నటి సాయిపల్లవి తెలిపారు. సినిమా ప్రచారంలో భాగంగా ఆమె, కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి 18’ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో అవకాశం రావడం ఎలా అనిపించిందని అడిగినప్పుడు సాయిపల్లవి తన అనుభవాన్ని పంచుకున్నారు. సాధారణంగా ఏ పాత్రలో నటించినా దానికి తాను ఏమి చేయగలననే కోణంలో ఆలోచిస్తానని, అయితే సీతమ్మ పాత్ర విషయంలో మాత్రం తన వ్యక్తిగత ఆలోచనలకంటే ఆ పాత్ర ద్వారా నేర్చుకునే విషయాలకే ప్రాధాన్యమిచ్చానని చెప్పారు. సెట్స్‌లోకి వెళ్లే ముందు సీతమ్మను ప్రార్థించి, ఈ పాత్రను తనతో చేయించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆమె మాటలను విన్న అమితాబ్‌ బచ్చన్‌ ప్రశంసించారు.

‘రామాయణ’లో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌ నటిస్తున్నారు. ఈ ఇతిహాస గాథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. తొలి భాగం 2026 నవంబరు 5న విడుదల కానున్నట్లు ప్రకటించారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం

కోలీవుడ్‌లో బాక్సాఫీస్ సమరం.. ఒకే రోజు మూడు సినిమాల సందడి!

కోలీవుడ్‌లో బాక్సాఫీస్ సమరం.. ఒకే రోజు మూడు సినిమాల సందడి!

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో కొత్త విడుదలలతో వినోదాల సందడి

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో కొత్త విడుదలలతో వినోదాల సందడి

రష్మిక ఆత్మవిశ్వాసంపై మధుబాల ప్రశంసలు.

రష్మిక ఆత్మవిశ్వాసంపై మధుబాల ప్రశంసలు.

‘సైయారా’ తర్వాత అహాన్ పాండే మరో క్రేజీ ప్రాజెక్ట్

‘సైయారా’ తర్వాత అహాన్ పాండే మరో క్రేజీ ప్రాజెక్ట్

ట్యాగ్లు
సాయిపల్లవిరామాయణ సినిమాసీతమ్మ పాత్రరణ్‌బీర్‌ కపూర్‌యశ్‌నితేశ్‌ తివారీఅమితాబ్‌ బచ్చన్‌రవి దూబేసన్నీ దేవోల్‌తెలుగు సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..
సినిమాలు

‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన
జనరల్

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..
రాజకీయాలు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర
క్రీడలు

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ
జనరల్

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ఓటీటీ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం
బిజినెస్

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం
సినిమాలు

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!