Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘లెనిన్’ విజయంపై నాగ వంశీ ఎమోషనల్ పోస్ట్

Writer: Pooja 02:24 PM, 13 జులై, 2026
‘లెనిన్’ విజయంపై నాగ వంశీ ఎమోషనల్ పోస్ట్

అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ రూరల్ రివెంజ్ డ్రామా విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అఖిల్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో కీలక విజయంగా నిలిచింది.

నిర్మాత నాగ వంశీ వెల్లడించిన వివరాల ప్రకారం, 'లెనిన్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అఖిల్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తొలి వారాంతంలోనే లాభాలు పొందేలా వ్యాపారాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించామని తెలిపారు. ప్రేక్షకుల ఆదరణకు, పంపిణీదారుల నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

వరుణ్ తేజ్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్

వరుణ్ తేజ్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

ట్యాగ్లు
లెనిన్అఖిల్ అక్కినేనినాగ వంశీటాలీవుడ్బాక్సాఫీస్భాగ్యశ్రీ బోర్సే
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?
గాసిప్స్

'ది ప్యారడైజ్' షూటింగ్ స్పీడ్ పెంచిన నాని?

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్
సినిమాలు

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

అంతర్జాతీయ వేదికపై భారత్ చారిత్రక విజయం
జనరల్

అంతర్జాతీయ వేదికపై భారత్ చారిత్రక విజయం

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం
క్రీడలు

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

క్లాడ్ ఫేబుల్ 5 గడువు మరోసారి పొడిగించిన ఆంథ్రోపిక్..
టెక్నాలజీ

క్లాడ్ ఫేబుల్ 5 గడువు మరోసారి పొడిగించిన ఆంథ్రోపిక్..

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు
క్రీడలు

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

ఎల్‌నీనో ప్రభావమే.. రైతులు ఆందోళన చెందొద్దు - భట్టి
రాజకీయాలు

ఎల్‌నీనో ప్రభావమే.. రైతులు ఆందోళన చెందొద్దు - భట్టి

అయోధ్య విరాళాల కేసులో సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు
జనరల్

అయోధ్య విరాళాల కేసులో సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు

రాపిడో రైడర్‌కు వేధింపులు, నెటిజన్ల ఆందోళన
జనరల్

రాపిడో రైడర్‌కు వేధింపులు, నెటిజన్ల ఆందోళన

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!
గాసిప్స్

‘మాతృభూమి’ రిలీజ్‌పై మరో బిగ్ ట్విస్ట్!

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ
సినిమాలు

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ