18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

Writer: Shivani K 10:52 AM, 18 ఆగస్టు, 2026
మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

‘నెల టికెట్’, ‘రెడ్’, ‘హరోమ్ హరా’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మాళవిక శర్మ ఇప్పుడు మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖలీఫా’ చిత్రంతో ఆమె మాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కేరళలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరి సినిమాకు సంబంధం లేని వ్యక్తిగత ప్రశ్న అడగడంతో మాళవిక శర్మ అసహనానికి గురయ్యారు. కేరళకు వచ్చిన తర్వాత బీఫ్ తిన్నారా, నచ్చిందా అని అడగగా.. తాను పూర్తిగా శాకాహారినని, అలాంటి ఆహారాన్ని ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆమె స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్‌ అవుతోంది. సినిమాకు సంబంధించిన విషయాలు, నటన గురించి ప్రశ్నించకుండా వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై ప్రశ్నించడం సరికాదంటూ కొందరు నెటిజన్లు విలేకరిపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రమోషన్ల సమయంలో ఇలాంటి ప్రశ్నలు సాధారణమేనని అంటున్నారు. గతంలో నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా ప్రమోషన్ సమయంలో తన దుస్తులపై అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. దీంతో కేరళలో సినిమా ప్రమోషన్ల సందర్భంగా విలేకరులు అడిగే ప్రశ్నలపై, సెలబ్రిటీల వ్యక్తిగత హద్దులపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి

ఆ స్టార్ హీరో నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు - అజయ్ అరసాడ

ఆ స్టార్ హీరో నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు - అజయ్ అరసాడ

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

ట్యాగ్లు
మాళవిక శర్మఖలీఫామాళవిక శర్మ ఖలీఫాపృథ్వీరాజ్ సుకుమారన్మాలీవుడ్టాలీవుడ్సినిమా ప్రమోషన్స్మీడియా సమావేశంసెలబ్రిటీ న్యూస్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు
జనరల్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు
జనరల్

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
జనరల్

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌
బిజినెస్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్
జనరల్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!