28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భక్తిపై కాదు...పౌర స్పృహపైనే ఫిర్యాదు - అల్లు శిరీష్

Writer: Pooja 03:01 PM, 28 సెప్టెంబర్, 2026
భక్తిపై కాదు...పౌర స్పృహపైనే ఫిర్యాదు - అల్లు శిరీష్

వినాయక నిమజ్జనాలు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి దాటిన తరువాత హనుమాన్ ఆలయంలో డీజే పాటలను అధిక శబ్దంతో ప్లే చేయడంపై మెగా హీరో అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అనంతరం మరో ట్వీట్ చేస్తూ, తన ఫిర్యాదు భక్తికి వ్యతిరేకంగా కాదని, సామాజిక, పౌర స్పృహకు సంబంధించినదేనని స్పష్టం చేశారు. అర్ధరాత్రి 2, 3 గంటల వరకు భారీ శబ్దాలతో పాటలు ప్లే చేయడంతో షేక్‌పేట్‌లో నివసిస్తున్న తమతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తాను హనుమంతుడి భక్తుడినేనని చెప్పిన అల్లు శిరీష్.. అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో పాటలు పెట్టడం భక్తి కాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పౌర స్పృహను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రాథమిక పౌర బాధ్యతలను అందరూ పాటిస్తే ఇలాంటి ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి ఉండదని తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా తగ్గని జోరు.. ఓవర్సీస్‌లో నాని ది ప్యారడైజ్ హవా!

మిక్స్‌డ్ టాక్‌ వచ్చినా తగ్గని జోరు.. ఓవర్సీస్‌లో నాని ది ప్యారడైజ్ హవా!

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

ట్యాగ్లు
అల్లు శిరీష్హనుమాన్ ఆలయండీజే పాటలుపౌర స్పృహహైదరాబాద్ వార్తలుటాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!
జనరల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)
జనరల్

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!
సినిమాలు

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు
జనరల్

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌
క్రీడలు

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?
ఓటీటీ

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!
జనరల్

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ
జనరల్

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు
జనరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన
రాజకీయాలు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!