12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌

Writer: Nithish 02:25 PM, 12 ఆగస్టు, 2026
సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్‌ రిలీజ్‌

ఫస్ట్‌ కాపి మూవీస్‌, కేడీ&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్న ‘మిస్సింగ్‌ మేఘన’ చిత్రం నుంచి తొలి పాట ‘పిల్ల పిల్ల పిల్ల’ను ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు విడుదల చేశారు. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌.ఆర్‌. ధృవన్‌ సంగీతం అందించగా, శామ్‌.కె. నాయుడు ఛాయాగ్రహణం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు బెక్కం వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

పాటను విడుదల చేసిన సురేష్‌బాబు.. ‘పిల్ల పిల్ల పిల్ల’ పాట బాగుందని ప్రశంసిస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు వాచస్పతి, నిర్మాత నరేష్‌బాబు, హీరో రామ్‌ కార్తీక్‌, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌. ధృవన్‌ మాట్లాడుతూ సురేష్‌బాబు చేతుల మీదుగా తొలి పాట విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు. జావేద్‌ అలీ ఈ పాటకు గాత్రం అందించగా, సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

ట్యాగ్లు
మిస్సింగ్ మేఘనపిల్ల పిల్ల పిల్ల సాంగ్సురేష్ బాబురామ్ కార్తీక్వాచస్పతిఆర్ ఆర్ ధృవన్జావేద్ అలీతెలుగు సినిమామూవీ సాంగ్ లాంచ్టాలీవుడ్
AdvertisementAdvertisement
‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..
సినిమాలు

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!
జనరల్

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
జనరల్

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

సిట్‌ రిపోర్ట్‌.. గ్రూప్‌-1లో సంచలన విషయాలు!
జనరల్

సిట్‌ రిపోర్ట్‌.. గ్రూప్‌-1లో సంచలన విషయాలు!

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...
జనరల్

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

మహారాష్ట్ర సీఎస్‌తో తెలంగాణ సీఎస్ భేటీ
జనరల్

మహారాష్ట్ర సీఎస్‌తో తెలంగాణ సీఎస్ భేటీ

కామెంటేటర్‌గా అజింక్య రహానె
క్రీడలు

కామెంటేటర్‌గా అజింక్య రహానె

సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!
జనరల్

సామాన్య రైతు కుటుంబం నుంచి టాటా గ్రూప్‌ అగ్రనేతగా.. చంద్రశేఖరన్‌ సక్సెస్‌ స్టోరీ!

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!